గుంటూరు: గుంటూరు 31వ డివిజన్ అభ్యర్థి గల్లా వెంకట మౌనిక ముమ్మర ఎన్నికల ప్రచారం
Guntur, Guntur | Oct 23, 2026 గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 31వ డివిజన్ కూటమి అభ్యర్థి గల్లా వెంకట మౌనిక ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనకు ఓటు వేసి గెలిపించాలని ఆమె స్థానిక ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.