మహబూబ్ నగర్ రూరల్: పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో రక్తదాన శిబిరం: ప్రారంభించిన ఎస్పీ జానకి
పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్పీ డి. జానకి ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, దాతలను ఆమె అభినందించారు.