మహబూబాబాద్: మహబూబాబాద్ రైల్వే అండర్ పాస్ వద్ద ప్రమాదం, లారీ ఢీకొని మహిళ మృతి
మహబూబాబాద్ రైల్వే అండర్ పాస్ వద్ద లారీ ఢీకొని సూర్య తండాకు చెందిన అజ్మీరా మంగమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.