దేవరకొండ: దేవరకొండలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన.. సీసీ రోడ్ల శంకుస్థాపన
రేపు గురువారం దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటించనున్నారు. నేరేడుగొమ్ము మండలంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.