నిర్మల్: సారంగాపూర్ లో దారుణం: మద్యం మత్తులో ఇంటికి నిప్పుపెట్టిన కుమారుడు
Nirmal, Nirmal | Sep 29, 2026 సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలో తండ్రితో గొడవపడి మద్యం మత్తులో ఇంటికి నిప్పుపెట్టిన యువకుడు. సుమారు రూ. 3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.