గరిడేపల్లి: సూర్యాపేట: గరిడేపల్లిలో తెగిపోయిన రోడ్డు.. తాత్కాలికంగా మూసివేత
భారీ వర్షాలకు గరిడేపల్లి మండలం తాళ్లమల్కాపురం-కీతవారిగూడెం రహదారి కోతకు గురైంది. ప్రమాద నివారణలో భాగంగా పోలీసులు ఈ మార్గాన్ని మూసివేసి, వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని సూచించారు.