శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో గంటసేపు ఎడతెరిపి లేకుండా కురిసిన బారి వర్షం. పట్టణానికే పరిమితమైన వరుణుడు
ఆత్మకూరు పట్టణంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా భారీ వర్షం కురవడంతో ప్రాదాన రహదారిలో నీరు ప్రవహించాయి.అయితే ఈ భారీ వర్షం కేవలం పట్టణానికి మాత్రమే పరిమితమైంది చుట్టుపక్కల గ్రామాల్లో కానీ పొలాల్లో కానీ ఎటువంటి వర్షపు చుక్క కురవకపోవడంతో రైతులంతా నిరాశకు గురయ్యారు. పట్టణంలో కురిసిన వర్షం గ్రామాల్లో పొలాల్లో పడిఉంటే రైతులకు ఎంతో గానో ఉపయోగపడేదని రైతులు వాపోయారు