Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

సంగెం: కాకతీయ విశ్వవిద్యాలయానికి కేంద్రం రూ.50 కోట్లు ఆమోదం, నిధుల వినియోగంపై ప్రశ్నలు

Sangem, Warangal Rural | Jul 20, 2026
వ‌రంగ‌ల్ ఎంపీ డాక్ట‌ర్‌ కడియం కావ్య‌, కాకతీయ విశ్వవిద్యాల‌యానికి కేంద్రం అందిస్తున్న నిధుల వివరాలు కోరారు. రూ.50 కోట్లు ఆమోదం, ఇప్పటివరకు 28.56 కోట్లు విడుదలైనట్లు కేంద్రం వెల్లడించింది. నిధుల వినియోగంపై కవ్యా కీలక సూచనలు చేశారు.