గుంటూరు: గుంటూరు 76వ డివిజన్లో లక్ష్మీ అపర్ణ ఇంటింటి ఎన్నికల ప్రచారం
Guntur, Guntur | Oct 24, 2026 గుంటూరు నగరాన్ని ఆదర్శ నగరంగా మారుస్తామని కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ పేర్కొన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముహమ్మద్ నజీర్ అహ్మద్, 76వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అంకం మాలినితో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.