తిరుచానూరు పరిధిలో మేకలు, గొర్రెలను చోరీ చేసే ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్, రూ.6.72లక్షల విలువైన 45 గొర్రెలు, మేకలు స్వాధీనం
తిరుచానూరు పరిధిలో మేకలను గొర్రెలను చోరీ చేసే ఐదుగురు సభ్యుల ముఠాను శనివారం తీర్చాను పోలీసులు అరెస్టు చేశారు ఆరు లక్షల 72,000 విలువ గల 45 గొర్రెలు మేకలు రెండు ద్విచక్ర వాహనాలు ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. తిరుచానూరు చంద్రగిరి ఆర్ సి పురం రేణిగుంట ఏర్పేడు వడమాలపేట ప్రాంతాలలో ఎనిమిది కేసుల్లో చోరీ చేసిన సొత్తును రికవరీ చేశారు మంగళం ఎస్ వి సి ఈ కళాశాల వద్ద రేటు గొర్రెలను కారులో తీసుకెళ్తుండగా తిరుచానూరు పోలీసులకు పట్టుపడ్డారు పోలీసుల విచారణలో 12 మంది రైతుల నుంచి 45 గొర్రెలను కాల్ చేసినట్లు విచారణలో వెల్లడయింది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు