దుబ్బాక: దుబ్బాకలో గణేష్ నిమజ్జనం: ఏర్పాట్లను పరిశీలించిన సీపీ రష్మి పెరుమాళ్
దుబ్బాకలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ పరిశీలించారు. శోభాయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హాబ్సీపూర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.