గద్వాల్: బల్గెరలో ఎం ఎడ్మిన్ మృతి: పరామర్శించిన బిఆర్ఎస్ ఇంచార్జి హనుమంతు నాయుడు
గద్వాల నియోజకవర్గం బల్గెర గ్రామంలో హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందిన ఎం ఎడ్మిన్ భౌతికకాయానికి బిఆర్ఎస్ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు నివాళులు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.