ఏటూరునాగారం: హైదరాబాద్లో అంబేద్కర్ యువజన సంఘం గోల్డెన్ జూబ్లీ వేడుకలు: పిలుపునిచ్చిన నక్క బిక్షపతి
ఈ నెల 14న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న అంబేద్కర్ యువజన సంఘం గోల్డెన్ జూబ్లీ వేడుకలను జయప్రదం చేయాలని ములుగు జిల్లా అధ్యక్షులు నక్క బిక్షపతి పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.