వనపర్తి: అక్టోబర్ 25, 26న హైదరాబాద్లో భారీ ధర్నా: నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకు CITU డిమాండ్
నాలుగు లేబర్ కోడ్స్ రద్దు, ఉద్యోగ భద్రత, PRC మరియు DA అమలు కోసం అక్టోబర్ 25, 26 తేదీల్లో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద CITU ధర్నా నిర్వహించనుంది. వనపర్తిలో వాల్ పోస్టర్లను విడుదల చేసిన నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.