నకిరేకల్: మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ మున్సిపాలిటీలో అనారోగ్యంతో మరణించిన 06, 18 వార్డులకు చెందిన ఇద్దరి మృతదేహాలకు నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం. కొప్పు లింగమ్మ గారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.