Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

అద్దంకిలో రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలు, ప్రభుత్వాసుపత్రికి తరలింపు

Bapatla, Bapatla | Sep 19, 2025
అద్దంకి పట్టణంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెరికపాలెం కు చెందిన భార్య భర్తలు ప్రసన్నాంజనేయులు పార్వతీలు ద్విచక్ర వాహనంపై వస్తుండగా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకొని వారిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
అద్దంకిలో రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలు, ప్రభుత్వాసుపత్రికి తరలింపు - Bapatla News