నాగారం: అక్టోబర్ 9న బహుజన రాజ్యాధికార సమరభేరి సభ: ఫణిగిరిలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ
నాగారం మండలం ఫణిగిరిలో బీఎస్పీ ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికార సమరభేరి సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అక్టోబర్ 9న జరగనున్న ఈ సభను విజయవంతం చేయాలని బీఎస్పీ జిల్లా, అసెంబ్లీ స్థాయి నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు.