నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ‘‘యువత ఆశలు ఆకాంక్షలు’’ పైన వ్యాస పోటీ నిర్వహించబడింది. కళాశాల ఎకనామిక్స్ విభాగం, లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపల్, అతిథులు పాల్గొన్నారు.