మాక్లూర్: నిజామాబాద్ జెండా బాలాజీ ఆలయంలో వైభవంగా ప్రారంభమైన జెండా జాతర
నిజామాబాద్‌లోని జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని పూజలు నిర్వహించారు. జాతరలో భాగంగా వారం రోజుల పాటు స్వామివారు పులాంగ్లో భక్తులకు దర్శనమిస్తారు.