వనపర్తి: సంగారెడ్డిలో దళిత జర్నలిస్టుల 11వ మహాసభ: పోస్టర్ ఆవిష్కరణ
అక్టోబర్ 11న సంగారెడ్డిలో నిర్వహించనున్న దళిత జర్నలిస్టుల 11వ మహాసభ గోడపత్రికను కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు పశువుల రాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.