జగిత్యాల: శారదా విద్యా నిలయం 2000-01 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జగిత్యాలలో శారదా విద్యా నిలయం 2000-01 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉపాధ్యాయులను సత్కరించి, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పూర్వ విద్యార్థులు సందడి చేశారు.