వనపర్తి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు: పట్టభద్రుల ఓటు నమోదుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సూచనలు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పట్టభద్రులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. ఈ మేరకు వనపర్తి జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిసి విజ్ఞప్తి చేసిన ఆయన, విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులతో సమావేశమై ఓటు నమోదుపై అవగాహన కల్పించారు.