Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

కోడుమూరు: గూడూరులో సహకార సంఘం ఉద్యోగుల నిరసన దీక్ష డిమాండ్లు నెరవేర్చాలని నిరసన, మేనేజర్ కు వినతి

Kodumur, Kurnool | Dec 8, 2025
గూడూరులో సహకార సంఘం ఉద్యోగులు తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకై సోమవారం నిరసన దీక్షలకు దిగారు. ఈ సందర్భంగా వారికి మద్దతుగా పలువురు సంఘీభావం ప్రకటించారు. ముఖ్యంగా వేతన సవరణ, గ్రేట్యు, రిటైర్మెంట్ వయసు, ఆరోగ్య భీమా, ఉద్యోగాల క్రమబద్ధీకరణ, వంటి పలు అంశాలపై డిమాండ్ల సాధనకు పోరాటం సాగిస్తున్నట్లు తెలిపారు. మేనేజర్ కు వినతి పత్రం అందించారు.