ఒంగోలు అర్బన్: తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంలో ఏర్పాటు చేసిన మెగా సేగ్రేగేషన్ డ్రైవ్ లో ప్రజల్లో అవగాహన పెరిగింది-ఎమ్మెల్యే దామచర్ల
Ongole Urban, Prakasam | Sep 19, 2026
సెప్టెంబర్ 30వ తారీఖుతో ఒంగోలు మున్సిపాలి ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తీ అవుతున్న నేపధ్యంలో ఆ ఘన చరిత్ర అందరికి తెలియ చేశాల అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగినది.అందులో భాగంగా ఈరోజు ఒంగోలు నగరంలో మెగా సేగ్రిగేషన్ డ్రైవ్ చేపట్టడం జరిగినది. ఒంగోలు నగరంలో కబాడీ పాలెం, గానుగపాలెం,ఆంధ్రకేసరి నగర్, గాంధీ నగర్, కొత్త మామిడి పాలెం డంపింగ్ యార్డ్ వద్ద సేగ్రిగేషన్ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి , కలెక్టర్ రాజబాబు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర ప్రజలకు పారిశుధ్యం పై అవగాహన వచ్చి