శ్రీశైలం: ఆత్మకూరు మండలంలో ప్రశాంతంగా ముగిసిన ఎంపిటిసి నామినేషన్ల పర్వం
MPTC ఎలక్షన్స్ నామినేషన్స్ లో భాగంగా చివరి రోజున ఆత్మకూరు మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాలకు గాను 25 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారని అలాగే YSRCP తరుపున 20 మంది అభ్యర్థులు, జనసేన తరుపున 2 అభ్యర్థులు, బీజేపీ తరుపున 2 అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థి 1 అభ్యర్థి నామినేషన్ వేశారని అలాగే మొత్తంగా 3 రోజులలో 45 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారని ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ సూర్యనారాయణ తెలిపారు.టీడీపీ పార్టీ తరుపున. 20 మెంబర్స్ YSRCP పార్టీ తరుపున 20 మెంబర్స్ బీజేపీ పార్టీ తరుపున. 2 మెంబర్స్ జనసేన పార్టీ తరుపున 2 మెంబర్స్స్వంత్రత అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు