దేవరకొండ: మైలంపల్లిలో ఘనంగా పోషణ పక్షం వేడుకలు - హాజరైన సర్పంచ్ రాంసింగ్ నాయక్
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం మైలంపల్లి గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో 'పోషణ పక్షం' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ రాంసింగ్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.