ఎలమంచిలి: రాంబిల్లిలో విషాదం: ఇష్టం లేని పెళ్లి అని యువతి ఆత్మహత్య!
రాంబిల్లి మండలం దిమిలిలో ఇష్టం లేని వివాహం చేస్తున్నారని మనస్తాపానికి గురైన 19 ఏళ్ల తాడి పూర్ణ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 27న అదృశ్యమైన ఆమె మృతదేహం తాజాగా పొలాల మధ్య లభ్యమైంది.