నిర్మల్: రైతుల కోసం జిల్లా స్థాయి కిసాన్ మేళా - ఎంపీ గోడం నగేష్ సూచనలు
Nirmal, Nirmal | Oct 1, 2026 నిర్మల్ జిల్లాలో జరిగిన కిసాన్ మేళాలో ఎంపీ గోడం నగేష్, కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. ఆధునిక సాగు పద్ధతులు, ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు ఎంపీ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలకు ఆటోలను, రైతు బీమా చెక్కును అందజేశారు.