తుని: కత్తిపూడి జడ్పీ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
Tuni, Kakinada | Oct 1, 2026 కత్తిపూడి జడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల సౌకర్యాలను పరిశీలించి, పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, మిషన్-2027ను పకడ్బందీగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.