సంగెం: వరంగల్: రెఖ్య నాయక్ తండాను ప్రత్యేక పంచాయతీగా చేయాలని డిమాండ్
వరంగల్ జిల్లా సంగెం మండలం రెఖ్య నాయక్ తండాను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతూ రేవంత్ రాథోడ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తండా నిధులపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని, తక్షణమే ప్రత్యేక పంచాయతీ హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.