నార్కెట్పల్లి: నార్కట్పల్లి: వసిఫ్ నగర్ కాలువ అభివృద్ధికి కలెక్టర్ ఆదేశాలు
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం వసిఫ్ నగర్ కాలువలో పూడిక, గుర్రపు డెక్క తొలగించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. 4.5 కిలోమీటర్ల మేర కాలువను స్వయంగా పరిశీలించి, విబిజీ రామ్ జీ పథకం కింద తక్షణమే పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.