కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు భవానీ భక్తులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.