చిత్తూరు జిల్లా సిఐటియు అధ్యక్షురాలిగా విజయ
Chittoor Urban, Chittoor | Nov 29, 2025
పలమనేరులో రెండు రోజులు పాటు జరిగిన సిఐటియు జిల్లా మహాసభలు శనివారం ముగిసాయి చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సిఐటియు జిల్లా అధ్యక్షురాలిగా విజయ ప్రధాన కార్యదర్శిగా గిరిధర్ గుప్తా కోశాధికారిగా జ్యోతిరావు ఉపాధ్యక్షులుగా వాడ గంగరాజు గంగా మమత షకీలా ఎన్నికయ్యారు వీరితో పాటు 15 మందిని నూతన కార్యవర్గంగా ఎన్నుకున్నారు