రాజోలు: రాజోలులో 'కేడర్ విత్ లీడర్' కార్యక్రమం: స్థానిక ఎన్నికల లక్ష్యంగా గొల్లపల్లి అమూల్య పిలుపు
రాజోలులో జరిగిన 'కేడర్ విత్ లీడర్' కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం సమన్వయంతో పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెన్షన్ల పంపిణీలో ప్రజలకు సహాయపడాలని సూచించారు.