హుస్నాబాద్: హుస్నాబాద్‌లో విగ్రహాల పునఃప్రతిష్ఠకు డిమాండ్: హెచ్చరించిన సిపిఐ నేత
హుస్నాబాద్‌లో రోడ్డు విస్తరణలో తొలగించిన మహనీయుల విగ్రహాలను వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. విగ్రహాల ఏర్పాటులో నిర్లక్ష్యం చేస్తే పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. గుంటిపెల్లి దుర్గేశ్ 7వ వర్ధంతి సందర్భంగా ఈ నివాళులర్పించారు.