అమలాపురం: కోనసీమలో 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమం ప్రారంభం
అమలాపురం మండలం కామనగరువులో 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. నైడియా దేవి ప్రారంభించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆమె కోరారు.