ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో కలిసి స్థలం ఉన్నా ప్రతి నిరుపేదలకు ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తున్నారన్నారు. అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలు గ్రామాల పరిధిలోని సచివాలయాల్లో నమోదు చేసుకుంటే ప్రభుత్వం తరఫున ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఈమెకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు