నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్: 10వ రోజుకు చేరిన ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె.. ఒంటి కాలిపై నిరసన
నాగర్కర్నూల్లో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె పదో రోజుకు చేరుకుంది. క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, ఈహెచ్ఎస్, ప్రసూతి సెలవుల డిమాండ్లతో ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు.