నాగర్ కర్నూల్: నాగర్ కర్నూలులో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
నాగర్ కర్నూలులో క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. ఎస్ఐ బి. వెంకటరెడ్డి పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. ప్రజలు, పోలీసులు మధ్య సత్సంబంధాలు పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.