అనంతపురం అర్బన్: అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆనందు మీడియా సమావేశం నిర్వహించారు.
Anantapur Urban, Anantapur | Aug 22, 2026
అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆనందు మీడియా సమావేశం నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలో హెచ్ ఎల్ సి కెనాల్ ద్వారా వస్తున్న నీటిపై ప్రభావం పై మీడియా సమావేశం నిర్వహించారు