మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద స్వచ్ఛభారత్: 30 బస్తాల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ
మహబూబ్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని, సుమారు 30 బస్తాల ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించారు. ప్లాస్టిక్ నివారణకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.