మంచిర్యాల: శ్రీరాంపూర్లో ఘనంగా ముగిసిన సింగరేణి స్థాయి క్రీడా పోటీలు
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ వేదికగా జరిగిన సింగరేణి స్థాయి షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ పోటీలు ముగిశాయి. జీఎం మునిగంటి శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయిలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు.