కర్నూలు: ఆదోని మున్సిపల్ ఎన్నికలు: 52 వార్డుల్లో గెలుపు మాదేనని ధీమా వ్యక్తం చేసిన సాయి ప్రసాద్ రెడ్డి
ఆదోనిలో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, జయ మనోజ్ రెడ్డి, ఛైర్మన్ అభ్యర్థి ప్రణీత రెడ్డి ఇందిరానగర్లో ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, 52 వార్డుల్లో వైసీపీ విజయం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.