తుని: తొండంగి ఘటనపై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి: దాడిశెట్టి రాజా
Tuni, Kakinada | Oct 21, 2026 తొండంగిలో ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘర్షణలపై వైసీపీ నేత దాడిశెట్టి రాజా స్పందించారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నామినేషన్ ప్రక్రియలో జరిగిన దాడుల పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.