ఏటూరునాగారం: ఎల్ నినో ఎఫెక్ట్: నీటిని, కరెంటును పొదుపు చేయాలని కళాకారుల అవగాహన
ఎల్ నినో ప్రభావం వల్ల కరువు పరిస్థితులు ఉన్నందున నీరు, కరెంటు వృధా చేయొద్దని ములుగు జిల్లా రామన్నగూడెంలో కళాకారులు అవగాహన కల్పించారు. ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాలు పెంచాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.