నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్లో ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పాల్గొని నివాళులర్పించారు. మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాలని, విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.