ఊర్కొండ: కల్వకుర్తి టీఎస్ యుటిఎఫ్ భవనంలో ప్రభీర్ పురక చేస్తా పుస్తకావిష్కరణ కార్యక్రమం..
కల్వకుర్తి నియోజకవర్గం లోని టీఎస్ యుటిఎఫ్ భవనంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటయోధుడు ప్రదీప్ పుర్కయస్థ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ సాంస్కృతిక సాహిత్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందచారి మాట్లాడుతూ అయినా సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి జర్నలిస్టు సమాజంలో జరుగుతున్న అనేక లోపాలను ఎత్తిచూపారని ప్రభుత్వం రంగస్థలంలను కాపాడుకోవడానికి కృషిచేసిన వ్యక్తి అని అన్నారు..