శ్రీకాకుళం: పొందూరులో మహిళలకు ఉచిత చేనేత శిక్షణ ప్రారంభించిన ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస నియోజకవర్గం పొందూరులో మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఉచిత చేనేత శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. DRDA-SERP ఆధ్వర్యంలో 20 మగ్గాలపై మహిళలకు ఆధునిక పద్ధతుల్లో వస్త్రాల తయారీపై శిక్షణ ఇస్తున్నారు.