జగిత్యాల: ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి: సిపిఐ చాడ వెంకట్ రెడ్డి డిమాండ్
సర్ ప్రక్రియ పేరుతో ఓటర్లను గందరగోళానికి గురి చేస్తున్న జాతీయ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ రాజీనామా చేయాలని సిపిఐ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల పర్యటనలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అక్టోబర్ 2న దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు.