అదిలాబాద్ అర్బన్: మన్ కీ బాత్ లో కొమురం భీమ్ త్యాగాల ప్రస్తావన: ఆదిలాబాద్ కలెక్టర్ హర్షం
ప్రధాని నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో కొమురం భీమ్ పోరాట పటిమను స్మరించుకోవడం గర్వకారణమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. జల్-జంగల్-జమీన్ హక్కుల కోసం భీమ్ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు.